నాలుగవ పారిశ్రామిక విప్లవము - పారిశ్రామిక విప్లవము 4.0
సామాజిక క్రమంలో ఏర్పడే ఆకస్మిక మార్పును సూచించడానికి విప్లవం పదం వాడబడింది.
'విప్లవం' అనే పదం సామాజిక -రాజకీయ వ్యవస్థలలో ఏర్పడే ఆకస్మిక మార్పును సూచించడానికి వాడబడుతుంది.
2011 నుండి కొన్ని దేశాలలో వస్తు ఉత్పత్తి రంగములో విప్లవాత్మకమైన మార్పు జరుగుతున్నది. ఈ మార్పును నాలుగవ పారిశ్రామిక విప్లవముగ పిలుస్తున్నారు. ఈ విప్లవానికి అనేక నూతన సాంకేతిక ప్రక్రియలు ఆధారముగా ఉన్నాయి. ఆ సాంకేతిక ప్రక్రియలు ఈ వీడియోలో పరిచయము చెయ్య బడుతున్నాయి.
____________________
____________________
ఇండస్ట్రీ 4.0 - పరిశ్రమ 4. 0 - అనుసంధాన వస్తు ఉత్పత్తి వ్యవస్థ
పరిశ్రమ 1.0
లోహపని యంత్రములు
నీటి ఆవిరి శక్తి యంత్రము
పరిశ్రమ 2.0
విద్యుత్ శక్తి
పరిశ్రమ 3.0
యంత్రముల అంకతరంగ నియంత్రణ
(Computer numerical control)
పరిశ్రమ 4.0
అనుసంధాన వస్తు ఉత్పత్తి వ్యవస్థ
పరిశ్రమ 4. 0 - సాంకేతిక ప్రక్రియలు
1. స్వతంత్ర రోబోట్లు
2. అనుకరణము - భవిష్య అంచనా
3. సమాన స్థాయి మరియు ఉఛ్ఛ స్థాయి సంధి
4. వస్తువుల అంతర్జాలం
5. యంత్రముల సంభాషణ
6. సేవల అంతర్జాలం
7. అతి ఎక్కువ భోగట్టా విశ్లేషణ
8. కంప్యూటర్ మేఘ స్మృతి ప్రదేశ ఉపయోగము
9. సంధి ఉత్పత్తి
10. పెంపొందింప బడ్డ యదార్ధము
11. కాల్పనిక దృశ్య యదార్ధము
12. తరంగ భౌతిక వ్యవస్థలు
13. అంకెల కవల
14. కృత్రిమ మేధస్సు - యంత్రముల మేధస్సు
15. నరముల జాలశిక్షణ
16. అంకెల తరంగ రక్షణ
17. సామూహిక వ్యక్తి అనుకూలము
------------------
మరి కొన్ని ముఖ్యమైన పరిశ్రమ 4. 0 వీడియోలు
చూడండి. విషయాన్ని మరింత వివరముగా తెలుసుకోండి.స్వతంత్ర రోబోలు
CAR FACTORY: Mercedes-Benz Industrie 4.0
https://www.youtube.com/watch?v=fdXRTKy_TrM
సంధి ఉత్పత్తి - Additive manufacturing - 3D printing
అతి ఎక్కువ సమాచార విశ్లేషణ - Big data
Industry 4.0 in the Volkswagen Group
https://www.youtube.com/watch?v=JTl8w6yAjds
"Industrie 4.0" - Bosch plant in Blaichach, Germany
https://www.youtube.com/watch?v=GKhSTjraHlU
(R)EVOLUTION?! - Industry 4.0 in 4 dimensions
MHP - A Porsche Company
Published on 13 Aug 2014
Industry 4.0 - Bosch Rexroth Multi Product Line
Bosch Rexroth Global
Published on 22 May 2015
Industry 4.0 Adoption and Implementation in Global Top 50 Manufacturing Companies
http://nraoiekc.blogspot.com/2018/01/industry-40-adoption-and-implementation.html-------------------------
పరిశ్రమ 4. 0
వస్తువుల అంతర్జాలము
పారిశ్రామిక అభియాంత్రికత
ఇంజనీరింగ్ (Engineering) అనగా శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని నిజజీవితంలో అవసరమైన నిర్మాణాలను, వ్యవస్థలను, యంత్రాలను, వస్తువులను, పదార్థాలను తయారు చేయడానికి ఉపయోగించే ఒక అధ్యయన శాస్త్రం.
ఇండస్ట్రీ 4.0
పరిశ్రమ 4. 0 - అనుసంధాన వస్తు ఉత్పత్తి వ్యవస్థ
పరిశ్రమ 1.0
లోహపని యంత్రములు
నీటి ఆవిరి శక్తి యంత్రము
పరిశ్రమ 2.0
విద్యుత్ శక్తి
పరిశ్రమ 3.0
యంత్రముల అంకతరంగ నియంత్రణ
(Computer numerical control)
పరిశ్రమ 4.0
అనుసంధాన వస్తు ఉత్పత్తి వ్యవస్థ
పరిశ్రమ 4. 0 - సాంకేతిక ప్రక్రియలు
1. స్వతంత్ర రోబోట్లు
2. అనుకరణము - భవిష్య అంచనా
3. సమాన స్థాయి మరియు ఉఛ్ఛ స్థాయి సంధి
4. వస్తువుల అంతర్జాలం
5. యంత్రముల సంభాషణ
6. సేవల అంతర్జాలం
7. అతి ఎక్కువ భోగట్టా విశ్లేషణ
8. కంప్యూటర్ మేఘ స్మృతి ప్రదేశ ఉపయోగము
9. సంధి ఉత్పత్తి
10. పెంపొందింప బడ్డ యదార్ధము
11. కాల్పనిక దృశ్య యదార్ధము
12. తరంగ భౌతిక వ్యవస్థలు
13. అంకెల కవల
14. కృత్రిమ మేధస్సు - యంత్రముల మేధస్సు
15. నరముల జాలశిక్షణ
16. అంకెల తరంగ రక్షణ
17. సామూహిక వ్యక్తి అనుకూలము
a) Autonomous Robots,
b) Simulations and Forecasting Techniques
c) Vertical/Horizontal Software Integration
d) Industrial Internet of Things – IoT
e) Direct communication between machines
f) Internet of Services
g) Big data and analytics
h) Innovative methods of collecting and processing large amounts of data, including
the use of potential activities in the cloud (Clouds)
i) Additive Manufacturing
j) Augmented Reality – AR
k) Virtual Reality – VR
l) Cyber-Physical Systems – CPS
m) Digital Twin
n) Artificial Intelligence,
o) Neural Networks
p) Cybersecurity
q) Mass Customization
డాక్టర్ నారాయణ రావు కంభంపాటి
ప్రొఫెసర్ ,
పారిశ్రామిక అభియాంత్రికత జాతీయ విద్యాలయం, ముంబయి
లోహపని యంత్రములు
నీటి ఆవిరి శక్తి యంత్రము
విద్యుత్ శక్తి
యంత్రముల అంకతరంగ నియంత్రణ
మరి
భవిష్యత్తులో విడుదల అయ్యే వీడియోల సమాచారం కోసం ఈ యూట్యూబ్ ఛానెల్ కు సబ్స్క్రయిబ్ (పేరు నమోదు) చెయ్యండి
భాగము
సంబంధిత వ్యాసము
No comments:
Post a Comment