Friday, January 26, 2018

Public Administration Telugu - Bibliography




కార్యాలయ నిర్వహణ (అఫీస్ మానేజ్మెంట్ )
https://pubadm.weebly.com/new-office-model.html


Telugu Slides - Ethics in Public Administration
https://www.slideshare.net/VEDAGIRI_KANDURU/telugu-ethics-in-public-administration

Public Administration in Telugu - ప్రభుత్వ పాలన శాస్త్రం



21 February 2017 - 21 ఫిబ్రవరి 2017

మాతృ భాషా దినోత్సవం



______________________


______________________


ప్రభుత్వ పాలన శాస్త్రం

అధ్యాయము 1. ప్రభుత్వ పాలన శాస్త్రం - స్వరూపం - పరిధి

మానవుని జీవితమును క్రమబద్ధం చేయగల సమాజములో ఒక బలిష్టమైన సామూహిక శక్తిగా ప్రభుత్వాన్ని గుర్తించవచ్చు.  ప్రభుత్వములో రాజనీతి నిర్ణయములు, పాలన నిర్ణయములు అని రెండు తరగతుల నిర్ణయాలను  ప్రజా స్వామ్య ప్రభుత్వ పధ్దతిలో మనము చూడవచ్చు. రాజనీతి నిర్ణయములు భారత దేశములో పార్లమెంటులో తీసుకుంటారు. బడ్జెటును మనం రాజనీతి నిర్ణయముగా  చెప్పవచ్చు. బడ్జెటులో ప్రభుత్వ కార్యక్రమాలు ఇవ్వబడి, పార్లమెంటు ఆమోదం పొందుతాయి. ఈ  కార్క్యక్రమాలను, నీతులను అమలు పరిచే భాద్యత పాలన విభాగానిది. పాలన  విభాగం పనిలో రాజకీయాలకు తావులేదు. పార్లమెంటు చర్చలలో  జోక్యం ఉంటుంది. పాలన విభాగం పనిలో రాజకీయాలకు చోటు లేదు. ఉడ్రో విల్సన్ ఈ విషయాన్ని 1887 లో ఒక వ్యాసములో స్పష్ట పరిచారు.  తదుపరి అనేక వ్యక్తుల కృషి ఫలితముగా పాలన శాస్త్రం ఒక ప్రత్యేక శాస్త్రంగా అవతరించింది.

ఫ్రెడరిక్ టేలర్ ప్రతిపాదించిన శాస్త్రీయ నిర్వహణ పద్ధతి పాలన శాస్త్రంలో కూడ చోటు చేసుకుంది.  ప్రభుత్వ పాలన సమర్ధవంతముగాను, పొదుపు లేదా ఉత్పాదకత తోను కలిసి ఉండాలని పాలన శాస్త్రజ్ఞులు ప్రతిపాదించారు.



ప్రభుత్వ పాలన శాస్త్రం - పరిచయం


* ప్రభుత్వ పాలన ఒక ప్రధానమైన సామాజిక శక్తి.
* మన వేద  వేదాంగములు, పురాణములు, రామాయణ భారతములు రాజనీతిని, పాలన సిద్ధాంతములను కలిగి ఉన్నాయి.
* కౌటిల్యుని 'అర్ధ శా స్త్రము' రాజుకి సహకరించ వలసిన ప్రభుత్వ ఉద్యోగులను, వారి భాద్యతలను వివరించింది.
* నవీన కాలం లో 1887 లో ఉడ్రో విల్సన్ ఒక వ్యాసములో రాజ నీతి   శాస్త్రం, ప్రభుత్వ పాలన శాస్త్రం మధ్య వ్యత్యాసమును విశదీకరించారు.


ప్రభుత్వ పాలన అంటే ఏమిటి?


రాజ నీతి   శాస్త్రం, ప్రభుత్వ పాలన శాస్త్రం మధ్య వ్యత్యాసము

* "శాసనానికి కార్యరూపం కల్పించే కార్యాన్ని పాలన  అంటారు." హార్వీ వాకర్
* "అర్హత గల అధికారం ప్రకటించిన ప్రభుత్వ విధానాన్ని, వాని ఉద్దేశ సాఫల్యం కోసం అమలు పరచడాన్నే  ప్రభుత్వ పాలన అంటారు."  యల్. డి. వైట్

పాలన (అడ్మినిస్ట్రేషన్) అంటే ఏమిటి?

"ఒక లక్ష్య సాధన కోసం వ్యక్తులను, వస్తువులను వ్యవస్థీకరించి ఉపయోగించడమే పాలన." జేమ్స్ మాక్ క్యాని

"కోరుకున్న లక్ష్యాలను సాధించడానికి మానవ, వాస్తు వనరులను నిర్దేశించడమే పాలన." ఫిఫ్నర్

పై నిర్వచనములనుండి మనము ప్రభుత్వ పాలనను ఈ    వాక్యంతో స్పష్టము చేయవచ్చు.

' ప్రభుత్వ విధాన సాధన కోసం వ్యక్తులను, వస్తువులను వ్యవస్థీకరించి, నిర్దేశించి,  ఉపయోగించడమే ప్రభుత్వ పాలన." - ప్రొఫెసర్  నారాయణ రావు

ప్రభుత్వ పాలన పరిధి

రెండు ఆలోచనలు ఉన్నాయి.

1. నిర్వహణ దృక్పథం   2. అభిన్న దృక్పథం

నిర్వహణ దృక్పథం

*  నిర్వహణ దృక్పథం అభ్యాసం విషయంలో  ప్రభుత్వ పాలన పరిధిని నిర్వహణ విధులకు పరిమితం చేస్తుంది.
* అధీనులను నియంత్రణ చేసి, పనులు జరిపించడానికి శిల్ప ప్రక్రియలు  ఉన్నాయి.

నిర్వహణ దృక్పథం - అయిదు ప్రధాన భాగాలు

1. సాధారణ పాలన
2.  వ్యవస్థీకరణ
3.  ఉద్యోగి బృందం
4. అవసరమైన వస్తువులు సరఫరా, పనిచేసే ప్రదేశం, ఉపకరణాలను  సమకూర్చడం.
5. అవసరమైన ద్రవ్య నిధుల సేకరణ, కేటాయింపు

అభిన్న దృక్పథం


ప్రభుత్వ కలాపాలు నాలుగు భాగాలుగా చెప్పవచ్చు.
నిర్వహణ, సాంకేతిక పని, గుమస్తా పని, శారీరక శ్రమ. ఈ నాలుగు భాగాలు  ప్రభుత్వ పాలన పరిధి లోకి వస్తాయి.
ప్రభుత్వ పాలన శాస్త్రం  ఈ నాలుగు భాగాలను కలిగి ఉండాలి,

ప్రభుత్వ పాలన శాస్త్రం - ప్రధాన అంశాలు

ఒకటి పాలన సిద్ధాతం. రెండు అనువర్తిత పాలన

పాలన సిద్ధాతంలో పాలనాధికారులు విధులు, ఆ విధులను నిర్వర్తించడానికి ఉపయోగించ వలసిన పద్ధతులు వివరించబడతాయి.

అనువర్తిత పాలన

పాలన  చేయవలసిన రంగాలను ఈ శీర్షిక క్రింద వివరిస్తారు.

వాకర్ 10 రంగాలను సూచించారు.

1. రాజకీయ నాయకులకు సహాయం.
2. శాసన నిర్మాణ విధులు
3. విత్త పాలన
4. దేశ రక్షణ
5. విద్య
6. సామాజిక విధులు
7. ఆర్ధిక రంగం (వ్యవసాయం, వాస్తు ఉత్పత్తి, సేవలు)
8. విదేశీ దౌత్య  వ్యవహారములు
9. ఇతర దేశములలో సమస్యలు
10. స్థానిక సంస్థలు












Updated on 2018 - 27 జనవరి
21 ఫిబ్రవరి 2017 

Friday, January 19, 2018

Industry 4.0 in Telugu - పరిశ్రమ 4. 0 - నాలుగవ పారిశ్రామిక విప్లవము


నాలుగవ పారిశ్రామిక విప్లవము - పారిశ్రామిక విప్లవము 4.0

సామాజిక క్రమంలో ఏర్పడే ఆకస్మిక మార్పును సూచించడానికి  విప్లవం పదం వాడబడింది.
'విప్లవం' అనే పదం సామాజిక -రాజకీయ వ్యవస్థలలో ఏర్పడే  ఆకస్మిక  మార్పును సూచించడానికి వాడబడుతుంది.

2011 నుండి కొన్ని దేశాలలో వస్తు ఉత్పత్తి రంగములో విప్లవాత్మకమైన మార్పు జరుగుతున్నది. ఈ మార్పును నాలుగవ పారిశ్రామిక విప్లవముగ పిలుస్తున్నారు.  ఈ విప్లవానికి అనేక నూతన  సాంకేతిక ప్రక్రియలు ఆధారముగా ఉన్నాయి. ఆ సాంకేతిక ప్రక్రియలు ఈ వీడియోలో పరిచయము చెయ్య బడుతున్నాయి.


____________________


____________________


ఇండస్ట్రీ 4.0 - పరిశ్రమ 4. 0 - అనుసంధాన వస్తు ఉత్పత్తి వ్యవస్థ

పరిశ్రమ 1.0

లోహపని యంత్రములు
నీటి ఆవిరి శక్తి యంత్రము


పరిశ్రమ 2.0

విద్యుత్ శక్తి


పరిశ్రమ 3.0

యంత్రముల అంకతరంగ నియంత్రణ
(Computer numerical control)

పరిశ్రమ 4.0

అనుసంధాన వస్తు ఉత్పత్తి వ్యవస్థ

పరిశ్రమ 4. 0 - సాంకేతిక ప్రక్రియలు


1. స్వతంత్ర రోబోట్లు
2. అనుకరణము - భవిష్య అంచనా
3. సమాన స్థాయి మరియు ఉఛ్ఛ స్థాయి సంధి
4. వస్తువుల అంతర్జాలం
5. యంత్రముల సంభాషణ
6. సేవల అంతర్జాలం
7. అతి ఎక్కువ భోగట్టా  విశ్లేషణ
8. కంప్యూటర్ మేఘ స్మృతి ప్రదేశ ఉపయోగము
9. సంధి ఉత్పత్తి
10. పెంపొందింప బడ్డ  యదార్ధము
11. కాల్పనిక దృశ్య యదార్ధము
12. తరంగ భౌతిక వ్యవస్థలు
13. అంకెల కవల
14. కృత్రిమ మేధస్సు - యంత్రముల మేధస్సు
15. నరముల జాలశిక్షణ
16. అంకెల తరంగ రక్షణ
17. సామూహిక వ్యక్తి అనుకూలము

------------------

మరి కొన్ని ముఖ్యమైన  పరిశ్రమ 4. 0 వీడియోలు

చూడండి. విషయాన్ని మరింత వివరముగా తెలుసుకోండి.

స్వతంత్ర రోబోలు
CAR FACTORY: Mercedes-Benz Industrie 4.0
https://www.youtube.com/watch?v=fdXRTKy_TrM

 సంధి ఉత్పత్తి - Additive manufacturing - 3D printing
అతి ఎక్కువ సమాచార విశ్లేషణ - Big data
Industry 4.0 in the Volkswagen Group
https://www.youtube.com/watch?v=JTl8w6yAjds

"Industrie 4.0" - Bosch plant in Blaichach, Germany
https://www.youtube.com/watch?v=GKhSTjraHlU

(R)EVOLUTION?! - Industry 4.0 in 4 dimensions
MHP - A Porsche Company
Published on 13 Aug 2014

Industry 4.0 - Bosch Rexroth Multi Product Line
Bosch Rexroth Global
Published on 22 May 2015

Industry 4.0 Adoption and Implementation in Global Top 50 Manufacturing Companies

http://nraoiekc.blogspot.com/2018/01/industry-40-adoption-and-implementation.html

-------------------------


పరిశ్రమ 4. 0

వస్తువుల అంతర్జాలము

పారిశ్రామిక  అభియాంత్రికత



ఇంజనీరింగ్ (Engineering) అనగా శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని నిజజీవితంలో అవసరమైన నిర్మాణాలను, వ్యవస్థలను, యంత్రాలను, వస్తువులను, పదార్థాలను తయారు చేయడానికి ఉపయోగించే ఒక అధ్యయన శాస్త్రం.

ఇండస్ట్రీ 4.0

పరిశ్రమ 4. 0 - అనుసంధాన వస్తు ఉత్పత్తి వ్యవస్థ

పరిశ్రమ 1.0

లోహపని యంత్రములు
నీటి ఆవిరి శక్తి యంత్రము


పరిశ్రమ 2.0

విద్యుత్ శక్తి


పరిశ్రమ 3.0

యంత్రముల అంకతరంగ నియంత్రణ
(Computer numerical control)

పరిశ్రమ 4.0

అనుసంధాన వస్తు ఉత్పత్తి వ్యవస్థ

పరిశ్రమ 4. 0 - సాంకేతిక ప్రక్రియలు

1. స్వతంత్ర రోబోట్లు
2. అనుకరణము - భవిష్య అంచనా
3. సమాన స్థాయి మరియు ఉఛ్ఛ స్థాయి సంధి
4. వస్తువుల అంతర్జాలం
5. యంత్రముల సంభాషణ
6. సేవల అంతర్జాలం
7. అతి ఎక్కువ భోగట్టా  విశ్లేషణ
8. కంప్యూటర్ మేఘ స్మృతి ప్రదేశ ఉపయోగము
9. సంధి ఉత్పత్తి
10. పెంపొందింప బడ్డ  యదార్ధము
11. కాల్పనిక దృశ్య యదార్ధము
12. తరంగ భౌతిక వ్యవస్థలు
13. అంకెల కవల
14. కృత్రిమ మేధస్సు - యంత్రముల మేధస్సు
15. నరముల జాలశిక్షణ
16. అంకెల తరంగ రక్షణ
17. సామూహిక వ్యక్తి అనుకూలము


a) Autonomous Robots,
b) Simulations and Forecasting Techniques
c) Vertical/Horizontal Software Integration
d) Industrial Internet of Things – IoT
e) Direct communication between machines
f) Internet of Services
g) Big data and analytics
h) Innovative methods of collecting and processing large amounts of data, including
the use of potential activities in the cloud (Clouds)
i) Additive Manufacturing
j) Augmented Reality – AR
k) Virtual Reality – VR
l) Cyber-Physical Systems – CPS
m) Digital Twin
n) Artificial Intelligence,
o) Neural Networks
p) Cybersecurity
q) Mass Customization

డాక్టర్   నారాయణ రావు కంభంపాటి
ప్రొఫెసర్ ,
పారిశ్రామిక  అభియాంత్రికత జాతీయ విద్యాలయం, ముంబయి

లోహపని యంత్రములు
నీటి ఆవిరి శక్తి యంత్రము

విద్యుత్ శక్తి

యంత్రముల అంకతరంగ నియంత్రణ

మరి

భవిష్యత్తులో విడుదల అయ్యే వీడియోల సమాచారం కోసం ఈ యూట్యూబ్ ఛానెల్ కు సబ్స్క్రయిబ్ (పేరు నమోదు) చెయ్యండి

భాగము

సంబంధిత వ్యాసము 

Saturday, January 13, 2018

Telugu Words



అంగన
అంచయాన,
అంబుజలోచన,
అంబుజవదన,
అంబుజాక్షి,
అంబుజానన,
అంబురుహాక్షి,
అక్క,
అతివ,
అన్ను,
అన్నువ,
అన్నువు,
అబల,
అబ్జనయన,
అబ్జముఖి,
అలరుబోడి,
అలివేణి,
అవ్వ,
ఆటది,
ఆడది,
ఆడుగూతురు,
ఆడుబుట్టువు

http://www.andhrabharati.com/dictionary/index.php

http://dsal.uchicago.edu/dictionaries/brown/

https://sites.google.com/site/houstonsahitilokam/telugu-velugulu/telugu-bhasa/telugu-nighantuvu

Telugu vyakaranam - Bibliography - తెలుగు వ్యాకరణము


తెలుగు వ్యాకరణము


https://tappoppulu.irusu.in/

తెలుగు వ్యాకరణము

http://telugubhagavatam.org/?grammer





అంగన
అంచయాన,
అంబుజలోచన,
అంబుజవదన,
అంబుజాక్షి,
అంబుజానన,
అంబురుహాక్షి,
అక్క,
అతివ,
అన్ను,
అన్నువ,
అన్నువు,
అబల,
అబ్జనయన,
అబ్జముఖి,
అలరుబోడి,
అలివేణి,
అవ్వ,
ఆటది,
ఆడది,
ఆడుగూతురు,
ఆడుబుట్టువు