తెలుగు వికీ-నోలు తెలుగు అంతర్జాతీయ జ్ఞాన జాలము తెలుగు భాషలో వికిపెడియ ఇంకా ఇతర జాల స్థలములలో కల వ్యాసములను మరి కొంతమందికి దగ్గరకు జేరవేసే ప్రయత్నము This blog is an attempt to share telugu materials available on Wikipedia, various Blogs and other websites with more people
Thursday, July 20, 2017
Monday, July 17, 2017
15 September History Events in Telugu - ఈ దినము చరిత్ర విశేషాలు
ఈ దినము చరిత్ర విశేషాలు
1254 : ప్రపంచ యాత్రికుడు మార్కో పోలో జననం
1861- మోక్షగుండం విశ్వేశ్వరయ్య జననం
1967 - నటీమణి రమ్యకృష్ణ జననం
http://eerojucharitralo.blogspot.in/2014/09/15.html
Friday, February 24, 2017
Shiva Puranamu Telugu
శివ పురాణము
ఆడియో - చక్కటి కంఠ స్వరము గల ఆడియో లని వినండి.
http://parthtechsolutions.com/001-MData/Shiv-Puran-Telugu/001.mp3
http://parthtechsolutions.com/001-MData/Shiv-Puran-Telugu/002.mp3
http://parthtechsolutions.com/001-MData/Shiv-Puran-Telugu/003.mp3
http://parthtechsolutions.com/001-MData/Shiv-Puran-Telugu/004.mp3
http://bratkatha.com/Music-Shiv-Puran-Telugu.php
Thursday, April 5, 2012
Saturday, January 7, 2012
ఫిట్టర్ - వృత్తి జ్ఞానము - వృత్తి ప్రాముఖ్యత
ఒక యంత్రము లేక ఒక వటువు యొక్క భాగములను వాటి సరి అయిన స్థానములలో
పొందికగా అమర్చుటను ఫిట్టింగ్ అంటారు. కర్మాగారములలో అట్టి ఫిట్టింగ్
పనులను చేయు సాంకేతిక నిపునలను ఫిత్తర్స్ అను పేరుతొ గుర్తిస్తారు.
పైప్ ఫిట్టర్, అసెంబ్లీ ఫిట్టర్, బెంచ్ ఫిట్టర్ అను భేదములను మనము గమనించ వచ్చు.
రసాయన
కర్మాగారములలో ద్రవ మరియు వాయు స్థితి రసాయనములు పైపుల ద్వారా
ప్రవహించడానికి అనేక మలుపులు ఎత్తు పల్లములతో కూడిన పైప్ వ్యవస్థ ఉంటుంది. ఆ
వ్యవస్థను అమర్చే పనిని పైపు ఫిట్టర్లు చేస్తారు. మెషిన్ భాగములను అమర్చే
పని చేసే వారిని అసెంబ్లీ ఫిట్టర్ అని వ్యవహరిస్తారు. లోహపు బద్దలు మరియు
లోహపు రేకులను కోసి, బెంచ్ వైస్లో బిగించి అవసరమైన చోట్ల ఫైలింగ్ చేసి
కావలసిన వస్తువును తయారు చేసే ఫిట్టర్లను బెంచ్ ఫిట్టర్ అని పిలుస్తారు. ఫిట్టిన్గ్లో సాధారణముగా చేసే పనులు
౧. ఫైలింగ్
౨. ఇనుప రంపముతో లోహ కర్రలను, బద్దలను, రేకులను కోయుట.
౩. లోహపు ముక్కలపై లేదా లోహపు యంత్ర విడిభాగములపై రంధ్రములు కోయుట.
౪. రంధ్రములను రీమింగ్ చేయుట. ఖచ్చితమైన కొలతలకు రంధ్రములను తయారు చేయుట.
౫. మరలను కోయుట
Sunday, July 10, 2011
Yagnasri Satakarni
యజ్ఞశ్రీ శాతకర్ణి
Source: యజ్ఞశ్రీ శాతకర్ణి
యజ్ఞశ్రీ శాతకర్ణి క్రీ.శ.167 నుండి 196 వరకు భారతదేశాన్ని పరిపాలించిన శాతవాహన చక్రవర్తి. పురాణాలలోని యజ్ఞశ్రీ శాతకర్ణి ప్రముఖ ఆంధ్ర శాతవానులలో చివరివాడు. శాసనాలు, నాణేలు ఇతన్ని గౌతమీపుత్ర శ్రీయజ్ఞ శాతకర్ణి అనివ్యవహరిస్తున్నవి. నాసిక్, కన్హేరీ, చిన గంజాములలో ఈయన కాలపు శాసనాలున్నాయి. ఆంధ్రప్రదేశ్, మధ్య ప్రదేశ్, బేరార్, కొంకణ్, సౌరాష్ట్ర, మహారాష్ట్రలలో ఇతని నాణేలు లభించినవి. అందుచేత యజ్ఞశ్రీ శాతవాహన సామ్రాజ్య బలగౌరవాలను పునరుద్ధరించాడని భావించవచ్చు. క్షహరాట వంశములో జీవదాసు, రుద్రసింహుల మధ్యవచ్చిన అంతఃకలహాన్ని అవకాశంగా తీసుకొని యజ్ఞశ్రీ కొంకణ, సౌరాష్ట్ర ప్రాంతాలను జయించాడు.
యజ్ఞశ్రీ బౌద్ధమతం పట్ల ఆసక్తి వహించి నాగార్జునాచార్యునుని పోషించాడని బలమైన సాంప్రదాయం ఉంది. నాగార్జుని పోషించిన రాజును త్రిసముద్రాధీశ్వరుడని బాణకవి హర్ష చరిత్రలో వ్రాసినాడు. చివరి శాతవాహనులలో ఈ బిరుదుకు అర్హుడు యజ్ఞశ్రీ ఒక్కడే. టిబెట్, చైనా చరిత్రకారుల రచనలను బట్టి నాగార్జునికై యజ్ఞశ్రీ శ్రీ పర్వతంలో మహాచైత్యవిహారాలను నిర్మించాడు.
యజ్ఞశ్రీ పునరుద్దరించిన శాతవాహన వైభవం తాత్కాలికమే అయింది.శాతవాహన వంశం క్రమంగా బలహీనమై, యజ్ఞశ్రీ మరణానంతరం అనతి కాలానికే నశించింది.
More Visit: Source: యజ్ఞశ్రీ శాతకర్ణి

ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
ఈ వర్గంలో ఉన్న మొత్తం 10 వర్గాలలో ప్రస్తుతం 10 ఉపవర్గాలను చూపిస్తున్నాము.
ఆ
*
[×] ఆంధ్ర ప్రదేశ్ ఆధునిక చరిత్ర (0)
*
[+] ఆంధ్ర ప్రదేశ్ యుద్ధములు (1)
*
[×] ఆంధ్రప్రదేశ్ చరిత్ర (0)
క
*
[+] కాకతీయ సామ్రాజ్యం (1)
క (కొనసాగింపు)
*
[×] ఆంధ్ర ప్రదేశ్ కోటలు (0)
త
*
[×] తెలంగాణ విమోచనోద్యమం (0)
న
*
[×] నెల్లూరు జిల్లా చరిత్ర (0)
వ
*
[+] విజయనగర సామ్రాజ్యం (1)
శ
*
[×] శాతవాహనులు (0)
స
*
[×] సంస్థానాధీశులు (0)

Subscribe to:
Posts (Atom)