Showing posts with label Andhra Pradesh. Show all posts
Showing posts with label Andhra Pradesh. Show all posts

Sunday, July 10, 2011

Yagnasri Satakarni

యజ్ఞశ్రీ శాతకర్ణి

Source: యజ్ఞశ్రీ శాతకర్ణి

యజ్ఞశ్రీ శాతకర్ణి క్రీ.శ.167 నుండి 196 వరకు భారతదేశాన్ని పరిపాలించిన శాతవాహన చక్రవర్తి. పురాణాలలోని యజ్ఞశ్రీ శాతకర్ణి ప్రముఖ ఆంధ్ర శాతవానులలో చివరివాడు. శాసనాలు, నాణేలు ఇతన్ని గౌతమీపుత్ర శ్రీయజ్ఞ శాతకర్ణి అనివ్యవహరిస్తున్నవి. నాసిక్, కన్హేరీ, చిన గంజాములలో ఈయన కాలపు శాసనాలున్నాయి. ఆంధ్రప్రదేశ్, మధ్య ప్రదేశ్, బేరార్, కొంకణ్, సౌరాష్ట్ర, మహారాష్ట్రలలో ఇతని నాణేలు లభించినవి. అందుచేత యజ్ఞశ్రీ శాతవాహన సామ్రాజ్య బలగౌరవాలను పునరుద్ధరించాడని భావించవచ్చు. క్షహరాట వంశములో జీవదాసు, రుద్రసింహుల మధ్యవచ్చిన అంతఃకలహాన్ని అవకాశంగా తీసుకొని యజ్ఞశ్రీ కొంకణ, సౌరాష్ట్ర ప్రాంతాలను జయించాడు.


యజ్ఞశ్రీ బౌద్ధమతం పట్ల ఆసక్తి వహించి నాగార్జునాచార్యునుని పోషించాడని బలమైన సాంప్రదాయం ఉంది. నాగార్జుని పోషించిన రాజును త్రిసముద్రాధీశ్వరుడని బాణకవి హర్ష చరిత్రలో వ్రాసినాడు. చివరి శాతవాహనులలో ఈ బిరుదుకు అర్హుడు యజ్ఞశ్రీ ఒక్కడే. టిబెట్, చైనా చరిత్రకారుల రచనలను బట్టి నాగార్జునికై యజ్ఞశ్రీ శ్రీ పర్వతంలో మహాచైత్యవిహారాలను నిర్మించాడు.

యజ్ఞశ్రీ పునరుద్దరించిన శాతవాహన వైభవం తాత్కాలికమే అయింది.శాతవాహన వంశం క్రమంగా బలహీనమై, యజ్ఞశ్రీ మరణానంతరం అనతి కాలానికే నశించింది.

More Visit: Source: యజ్ఞశ్రీ శాతకర్ణి

Andhra Pradesh - Wiki Page

వర్గం:ఆంధ్ర ప్రదేశ్

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వివిధ అంశాలకు సంబంధించిన వ్యాసాలను ఈ వర్గంలో చూడవచ్చు. ఈ వర్గంలోని ప్రధాన వ్యాసం, ఆంధ్ర ప్రదేశ్.

ఈ వర్గం అనేక ఉపవర్గాలను కలిగి ఉంది. ఈ ఉపవర్గాల జాబితాను ఉపవర్గములు లో చూడవచ్చు. ఒక్కో ఉపవర్గానికి ఎడమ వైపున ఉన్న + గుర్తును నొక్కి దానిలో ఉపవర్గాలేమైనా ఉంటే చూడవచ్చు.

ఈ వర్గంలోని వ్యాసాలను వర్గం "ఆంధ్ర ప్రదేశ్" లో వ్యాసాలు విభాగంలో చూడవచ్చు.



*
[×] ఆంధ్ర ప్రదేశ్ తీర పట్టణాలు (0)
*
[+] ఆంధ్ర ప్రదేశ్ పురపాలక సంఘాలు (2)
*
[×] ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వులు (0)
*
[×] ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ కమిటీలు (0)
*
[+] ఆంధ్ర ప్రదేశ్ మండలాలు (22)
*
[+] ఆంధ్ర ప్రదేశ్ మూసలు (22)
*
[+] ఆంధ్ర ప్రదేశ్ రవాణా వ్యవస్థ (1)
*
[+] ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు (5)
*
[+] ఆంధ్ర ప్రదేశ్ వేదిక (1)
*
[×] ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యులు (0)
*
[×] ఆంధ్ర ప్రదేశ్ సరస్సులు (0)
*
[+] ఆంధ్ర ప్రదేశ్ సామాజిక వ్యవహారాలు (1)
*
[×] ఆంధ్ర ప్రదేశ్‌ శాసనమండలి సభ్యులు (0)
*
[×] ఆంధ్ర ప్రదేశ్‌ సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు (0)
*
[×] ఆంధ్రప్రదేశ్ అకాడమీలు (0)
*
[+] ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు (4)
ఆ (కొనసాగింపు)

*
[×] ఆంధ్రప్రదేశ్ జలవిధ్యుత్ కేంద్రాలు (0)
*
[×] ఆంధ్రప్రదేశ్ జాబితాలు (0)
*
[+] ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గాలు (2)
*
[+] ఆంధ్రప్రదేశ్ పటములు (22)
*
[+] ఆంధ్రప్రదేశ్ పర్యాటక ప్రదేశాలు (16)
*
[×] ఆంధ్రప్రదేశ్ బౌద్ధమత క్షేత్రాలు (0)
*
[+] ఆంధ్రప్రదేశ్ భూగోళశాస్త్రం (5)
*
[×] ఆంధ్రప్రదేశ్ భౌగోళికాంశాలు (0)
*
[+] ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలు (3)
*
[×] ఆంధ్రప్రదేశ్ లోకసభ నియోజక వర్గాలు (0)
*
[×] ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయము‌లు (0)
*
[×] ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాలు మరియు కళాశాలలు (0)
*
[×] ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్లు (0)
*
[×] ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన పట్టికలు (0)



*
[×] ఆంధ్రప్రదేశ్ గవర్నర్లు (0)
*
[+] ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు (21)


*
[+] ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర (10)



*
[+] ఆంధ్ర ప్రదేశ్ జల వనరులు (1)
*
[×] ఆంధ్ర ప్రదేశ్ జలపాతాలు (0)
*
[+] ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు (23)



*
[+] తెలంగాణా (1)



*
[+] ఆంధ్ర ప్రదేశ్ దర్శనీయ స్థలాలు (8)



*
[+] ఆంధ్ర ప్రదేశ్ నగరాలు మరియు పట్టణాలు (11)
*
[+] ఆంధ్ర ప్రదేశ్ నదులు (23)



*
[×] ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు (0)



*
[×] రాయలసీమ (0)



*
[+] ఆంధ్రప్రదేశ్ శాసనసభా నియోజకవర్గాలు (22)



*
[×] సంస్థానములు (0)
*
[×] ఆంధ్ర ప్రదేశ్ సంస్థానాలు (0)
*
[+] సుప్రసిద్ధ ఆంధ్రులు (34)

You can see the links and details in వర్గం:ఆంధ్ర ప్రదేశ్